ఇటీవలి కాలంలో పంజాబీ బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ భారీ బరువు కోల్పోయి అల్ట్రా ఫిట్గా మారిపోయింది .గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల ఎగ్జిబిట్ మ్యాగ్ జైన్ కవర్ పై అందాలను ఆరబోసింది…అలాగే ఆమె పై ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది… ఫ్యాషన్ మీట్ టెక్నాలజీ పేరుతో ఉన్న ఈ కథనంలో రకుల్ తన అంతరంగాన్ని వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa