ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'హిట్ 2' 25 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 08:59 PM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 22.21 కోట్లు వసూళ్లు చేసింది.


రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.


'హిట్ 2' కలెక్షన్స్ రిపోర్ట్ ::::
నైజాం : 7.37 కోట్లు
సీడెడ్ : 1.65 కోట్లు
UA : 1.99 కోట్లు
ఈస్ట్ : 98 L
వెస్ట్ : 66 L
గుంటూరు : 1.05 కోట్లు
కృష్ణా : 97 L
నెల్లూరు : 58 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 15.13 కోట్లు (25.88 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.63 కోట్లు
OS : 4.53 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 22.21 కోట్లు (41.24 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com