యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. వెరైటీ చీరలో మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా హెబ్బా కిల్లింగ్ ఫోజులు ఇచ్చింది. మతిపోగొట్టే పెదవులు, కసి చూపులతో హెబ్బా యువతకి మైండ్ బ్లాక్ చేస్తోంది. హెబ్బా అదరహో అనిపించే విధంగా న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది.
![]() |
![]() |