టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "భాగ్ సాలే". వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్త బ్యానర్లపై థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రణీత్ సాయి డైరెక్ట్ చేస్తున్నారు.
తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి లవ్ మాస్ సాంగ్ విడుదలైంది. ప్రేమ కోసం అని సాగే ఈ మాస్ మసాలా సాంగ్ ను స్టార్ సింగర్ మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. విజయ్ పొలాకి కొరియోగ్రఫీ చేసారు. కాలభైరవ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa