ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ సంస్థ చేతికి 'శాకుంతలం' ఓవర్సీస్ రైట్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 02:11 PM

క్రేజీ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం". మోహన్ బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, అల్లు అర్హ, అనన్యా నాగళ్ళ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావడానికి సిద్ధమైంది.


తాజా సమాచారం ప్రకారం, శాకుంతలం ఓవర్సీస్ రైట్స్ ను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తుంది.


మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నీలిమ గుణ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com