ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘వారసుడు’కి అన్నయ్యగా శ్రీకాంత్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 11:51 AM

దళపతి విజయ్ సినిమా ‘వారసుడు’లో హీరోకి అన్న పాత్రలో నటుడు శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఆ విషయాన్ని తాజాగా ఆయన మీడియా సమావేశంలో స్పయంగా చెప్పారు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అన్నారు. దిల్ రాజు నిర్మాణంలో.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళంలో ‘వారిసు’ పేరుతో అక్కడి ప్రేక్షకులను అలరించనుంది. రష్మిక హీరోయిన్ కాగా.. ప్రకాశ్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa