నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న న్యూ మూవీ "వీరసింహారెడ్డి". సంక్రాంతి పందెంకోడిగా బరిలోకి దిగబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని AMB కాలేజీ గ్రౌండ్స్ లో జనవరి 6 సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోతుందని మేకర్స్ రీసెంట్గానే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఐతే, తాజాగా ఈ వేదిక మారినట్టు ప్రచారం జరుగుతుంది. ఒంగోలులోనే BMR అర్జున్ ఇన్ఫ్రా వెన్యూ లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని టాక్. ఈ విషయంపై ఈ రోజే మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతుందంట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa