ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిపీటలు ఎక్కనున్న శర్వానంద్?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 11:20 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేర్లు ప్రభాస్, శర్వానంద్. అయిత్ త్వరలోనే శర్వానంద్ పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఎన్ఆర్ఐ ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి, హైదరాబాద్ కు తిరిగొచ్చినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై శర్వానంద్ ఎలా స్పందిస్తారో చూడాలి?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa