హాట్ హీరోయిన్ శ్రియా శరణ్ బోల్డ్ గా తన గ్లామర్ షో చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్‌నిస్తుంటుంది. తాజాగా ఈ అందాల సోయగం మరోసారి రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో బ్లాస్ట్ అయ్యింది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయింది. బ్రాని పోలిన బ్లౌజ్‌లో అందాల విందు చేస్తుంది. నడుము సోయగాలు, కిల్లింగ్ లుక్స్ తో రెచ్చిపోయింది. మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కించేలా పోజులిచ్చింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా అవి రచ్చ చేస్తున్నాయి.అజా అనే మేగజీన్ కోసం శ్రియా హద్దులు చెరిపి గ్లామర్ షో చేసింది. ఒక్క డ్రెస్‌లోనే కాదు, ఏకంగా ఐదు రకాల ట్రెండీ వేర్‌లో ఆల్ యాంగిల్స్ లో తన అందాలను ఆవిష్కరించింది. చూడ్డానికి రెండు కళ్లు చాలవనేలా ఆమె బ్యూటీ ట్రీట్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ శ్రియా హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేస్తున్నాయి. ఉక్కపోతని పెంచుతున్నాయి.
Slayer KMR #Shriyasaran pic.twitter.com/jtai969b7L
— HiFyMeme (@HiFyMeme) January 4, 2023