ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగశౌర్య సినిమాలో కన్నడ స్టార్ హీరో

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 10:47 PM

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి సినిమాని మల్టీస్టారర్ గా రానుంది.ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నాగశౌర్య నటిస్తున్న సినిమాలో మరో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ని సంప్రదించారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినప్పటికీ తుది నిర్ణయం మాత్రం వెల్లడించలేదు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa