మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య". ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ కొల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా వాల్తేరు వీరయ్యకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, చిరంజీవి గత మూడు చిత్రాల శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేసిన జెమినీ ఛానెల్ సంస్థే వాల్తేరు వీరయ్య శాటిలైట్ రైట్స్ ను సాలిడ్ ఎమౌంట్ చెల్లించి మరీ సొంతం చేసుకుందంట.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతుంది.
![]() |
![]() |