శృతి హాసన్.. బ్లాక్ లుక్‌లో అదరగొడుతుంది. తరచూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ షేడ్ ఫోటోలు పంచుకుని ఆకట్టుకుంటుంది. తాజాగా `వీరసింహారెడ్డి` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ శారీలో పిచ్చెక్కిస్తుంది.శృతి హాసన్ `వీరసింహారెడ్డి` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోల్‌లో గ్రాండ్‌గా జరుగుతుంది. ఇందులో శృతి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్ శారీలో మెరిసింది శృతి. అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.బ్లాక్ శారీలో శృతి అందాల మరింత హాట్‌గా మారిపోయాయి. ఘాటు రేపుతున్నాయని చెప్పొచ్చు. `వీరసింహారెడ్డి` ఈవెంట్‌లో అందరి చూపులను తనవైపు తిప్పుకుని నందమూరి అభిమానుల మనసులను దోచుకుంది.