సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.సోషల్ మీడియాలో యువత మొత్తం తన జపం చేసేలా మైండ్ బ్లోయింగ్ ఫోజులతో దూసుకుపోతోంది మాళవిక మోహనన్. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియాలో మొత్తం మాళవిక మోహనన్ నామస్మరణతో నిండిపోతోంది. తాజాగా మాళవిక బ్లాక్ డ్రెస్ లో కిల్లర్ లేడీ తరహాలో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. వెరైటీ హెయిర్ స్టైల్, కుర్రాళ్లు ఫిదా అయ్యే యాటిట్యూడ్ తో మాళవిక ఈ ఫోటోషూట్ లో కనిపిస్తోంది.
#MalavikaMohanan pic.twitter.com/49FXrqA5SG
— Only Heroines (@OnlyHeroines) January 7, 2023