ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భావోద్వేగానికి గురైన కీరవాణి

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 10:17 AM
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్వీకరించిన అనంతరం కీరవాణి భావోద్వేగానికి గురయ్యారు. ఈ అవార్డు తన సోదరుడు రాజమౌళికి దక్కాలని అన్నారు. రాజమౌళి తనకు ఎంతో సపోర్ట్ చేశాడని అన్నారు. తన భార్య శ్రీవల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్, రాంచరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ వల్లే ఈ పాట అద్భుతంగా వచ్చిందని అన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa