నాచురల్ స్టార్ నాని, ట్యాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా "దసరా". కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, దసరా షూటింగ్ ముగిసినట్టు తెలుస్తుంది. ఇంకా కొన్ని ప్యాచ్ అప్ వర్క్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ మేరకు ధరణి, వెన్నెల తమ వంతు షూటింగ్ ను మొత్తం పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. పోతే, ఈ సినిమాలో నాని 'ధరణి' పాత్రలో, వెన్నెల గా కీర్తి సురేష్ నటిస్తున్నట్టు తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa