ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్కతో పాటు అంజలి, షాలిని పాండే

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 14, 2019, 11:40 AM

లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంది.  హర్రర్ థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్టక్ చేయనున్నాడు.  ఈ చిత్రంలో అనుష్కతో పాటే ఇంకో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.  వాళ్ళే అంజలి, షాలిని పాండే.  మార్చి నుండి అమెరికాలో షూటింగ్ మొదలుకానుంది.  ఇందులో హాలీవుడ్ నటుడు మైఖెల్ మాడిసన్ సైతం నటిస్తున్నాడు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.  2019 ఆఖరుకి ఈ చిత్రం రిలీజ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa