మెగా యంగ్ అండ్ డైనమిక్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ప్రస్తుతం VT 12 సినిమాను చేస్తున్నారు. రీసెంట్గానే ఈ సినిమా నుండి గ్లిమ్స్ విడుదల కాగా దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం లండన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
తాజా అఫీషియల్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ పై బిగ్ అప్డేట్ ను రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రకటించబోతున్నట్టు మేకర్స్ కొంతసేపటి క్రితమే ఎనౌన్స్ చేసారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. హీరోయిన్, నటీనటుల విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa