శార్వరి వాఘ్.. బాలీవుడ్ సినిమాల్లో పనిచేసే భారతీయ నటి. ఆమె జూన్ 14, 1996 ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. శర్వరి సినీ పరిశ్రమలో లవ్ రంజన్ మరియు సంజయ్ లీలా బన్సాలీలతో సహాయ దర్శకురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించింది.ఆమె బాజీరావ్ మస్తానీ, ప్యార్ కా పంచ్‌నామా 2, సోను కే టిటు కి స్వీటీ వంటి సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆమె తొలిసారిగా సైఫ్ అలీ ఖాన్ యొక్క బంటీ ఔర్ బబ్లీ 2లో నటించింది. ఆమె ప్రస్తుతం మహారాజాలో నటిస్తున్నారుఆమె ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. బంటీ ఔర్ బబ్లీ 2 కోసం శార్వరి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్‌ను గెలుచుకుంది.తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన శార్వరి వాఘ్