జబర్దస్త్` కొత్త యాంకర్ సౌమ్య రావు శారీలో హోయలు పోతూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా కాస్త రూట్ మార్చింది. తన అందాలను మరింతగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. `జబర్దస్త్` యాంకర్ సౌమ్య రావు తాజాగా బ్లూ లెహంగా, రెడ్ వోణిలో హోయలు పోయింది. ఫ్రంట్ నుంచి సైడ్ యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఫ్రంట్‌లో నడుము అందాలను చూపించింది. నాభిని శారీతో కవర్ చేసి సైడ్‌లో నడుము మడతలను చూపించింది కిల్లింగ్ లుక్స్ కి తోడు వయ్యారాలు ఒలకబోస్తూ ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఫెస్టివల్ వైబ్‌ని తీసుకొస్తూ కలర్ ఫుల్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది సౌమ్య రావు.