బిగ్ బాస్ దివి కవితాత్మకమైన పోస్టులు పెడుతుంది. ఆమె గ్లామర్ షో కూడా అంతే కవితాత్మకంగా ఉంటుంది. అందాలను చూపించడంలో ఏమాత్రం వెనకడుగు వేయని ఈ అందాల భామ నయా ఫోటోలతో రచ్చ చేసింది.బిగ్ బాస్ నాల్గవ సీజన్‌తో పాపులర్ అయిన దివి తాజాగా వెకేషన్ ఫోటోలను పంచుకుంది. రెడ్ బ్లౌజ్, మినీ స్కర్ట్ ధరించింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో బిగువైన ఎద అందాలతో రచ్చ చేసింది. మరోవైపు మినీ స్కర్ట్ లో థైస్ అందాలతో అదరగొట్టింది.
ప్రస్తుతం దివి గ్లామర్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆమె పోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఆమె అందాలు మతిపోగొడుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. దివి అందాలను వర్ణిస్తూ, ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హాట్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
#Divi #DiviVadthya pic.twitter.com/o5Rcq4AA2a
— Naacinemaa (@naacinemaa) January 17, 2023