బాలీవుడ్ స్టార్‌హీరో షారుక్ ఖాన్, దీపికా పదుకొణె నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’. వివాదాలతో యమ పాపులర్ అయిన ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే దుమ్మురేపుతుంది. ‘పఠాన్’ సినిమాను జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండటంతో ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ టికెట్లు విక్రయానికి పెట్టారు. ఈ క్రమంలో కేవలం 5 గంటల్లోనే కోటి రూపాయల మేర టికెట్ల విక్రయం జరిగినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa