కన్నడ సోయగం ప్రణీత సుభాష్ పెళ్లై, తల్లైన తర్వాత మరింత యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ పరంగానూ, యాక్టివిటీస్‌లోనూ చురుకుగా ఉంటుంది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటూ ఆకట్టుకుంటుంది. తన ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న ప్రణీత తాజాగా శారీలో హోయలు పోయింది. కన్నడ ట్రెడిషనల్‌కి సంబంధించి శారీ బ్రాండ్ `లతాపుట్టన్నా` కి చెందిన శారీ కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
గ్రీన్ కలర్ శారీలో ప్రణీత మరింత అందంగా, మరింత ముద్దుగా, మరింత క్యూట్‌గా ఉంది. హాట్ నెస్ మాత్రం తగ్గేదెలే అనిపిస్తుండటం విశేషం. ప్రస్తుతం ప్రణీత శారీ ఫోటోలు నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. ప్రణీత సుభాష్ ఈ నయా ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీ కామెంట్లుచేస్తున్నారు.
#PranithaSubhash #Pranitha pic.twitter.com/j7z36okOSu
— Only Heroines (@OnlyHeroines) January 20, 2023
![]() |
![]() |