బిగ్ బాస్ బ్యూటీ దివి స్లిమ్ లుక్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బిగ్ బాస్‌తో పాపులర్ అయిన ఈ భామ ఆ క్రేజ్‌ని రోజు రోజుకి పెంచుకుంటుంది. అందాల విందుతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. భూవి నుంచి దిగివచ్చిన దివి పాప రోజు రోజుకి మరింత హాట్‌గా తయారవుతుంది. హాట్‌నెస్‌లో తనని మించిన వాళ్లే లేరనేలా ఆమె కనిపిస్తుండటం విశేషం. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్‌లో హోయలు పోయిందీ బిగ్ బాస్ బ్యూటీ. డార్క్ బ్లూ లెహంగా వోణిలో పరువాల విందు వడ్డించింది.
బికినీ లాంటి బ్లౌజ్ ధరించి వోణి పక్కకి తీసేసి పరువాలు చూపిస్తుంది. మరోవైపు సన్నని నాజుకూ నడుముపై పిచ్చెక్కించే నాభి అందాన్ని ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. మరోవైపు చేతులు పైకెత్తి తన అందం చూడండి అనేలాపోజులిస్తూ ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. ఇంకోవైపు కళ్లతోనే మత్తు జళ్లుతుంది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. బిగ్ బాస్ దివి ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేయడంతో ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. దివి అందాల దాడికి చిత్తైపోతుంది. నెటిజన్లకి దివి అందాల మత్తులో జోగుతుండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#DiviVadthya pic.twitter.com/AFdL12IiwD
— Only Heroines (@OnlyHeroines) January 19, 2023