`వీరసింహారెడ్డి` బ్యూటీ హనీరోజ్ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. తెలుగు హీరోయిన్‌లా మారిపోయింది. ఈ అందాల చందమామ అదిరిపోయే ఫోటోలతో కుర్ర కారుని కుదురుగా ఉండనివ్వడంలేదు. హనీ రోజ్ లేటెస్ట్ గా శారీ ఫోటోలను పంచుకుంది. మెరూన్ కలర్ శారీ కట్టి వయ్యారాలు ఒరకబోసింది. నయగార జలపాతం మారిదిగా వొంపుల నడుముతో అదిరిపోయే పోజులిచ్చింది. కిల్లింగ్ లుక్స్ తో స్ట్రెయిట్‌గా కట్టిపడేస్తున్న అందంతో హంట్ చేస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా ఫోటోలను పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Milky#HoneyRose pic.twitter.com/9BbMYZWtYd
— Southern Trends (@TrendsSouthern) January 19, 2023