యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న న్యూ మూవీ "మైఖేల్" నుండి అనసూయా భరద్వాజ్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ ల పరిచయ పోస్టర్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మైఖేల్ మనసు దోచుకున్న 'రహస్య సుందరి - తీరా' గా హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది.
రంజిత్ జయకొడి డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీరోల్స్ లో నటిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa