ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'డ్రైవర్ జమున'. ఈ సినిమాకి పి కిన్స్లిన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా'లోప్రసారం అవుతుంది.ఈ సినిమాని ఎస్పీ చౌతరి నిర్మించారు.