సత్యదేవ్ హీరోగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'.ఈ సినిమాలో తమన్నా హీరోయినిగా నటించింది.ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో మేఘా ఆకాష్ కీలక పాత్రలో నటించింది.ఈ సినిమాకి నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గతఏడాది డిసెంబరు 9న విడుదలై ఆశించిన మేర ఆకట్టుకోలేదు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం అవుతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.