ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో 'అమిగోస్' ఫ్రెండ్షిప్ సాంగ్..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 03:56 PM

"అమిగోస్" చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ గా 'ఫ్రెండ్ షిప్' వీడియో సాంగ్ నిన్న సాయంత్రం విడుదల కాగా, ఒక రోజు కూడా గడవక ముందే 2 మిలియన్ హార్ట్స్ గెలుచుకుని యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతూ, ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఎక ఎకా .. ఎక ఎకా అని సాగే ఈ జాలీ సాంగ్ ను ఘిబ్రాన్ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.


రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో విభిన్న యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్, కన్నడ భామ అషికా రంగనాథ్ జంటగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. బ్రహ్మాజీ, సప్తగిరి కీరోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa