ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సింధూరం" టైటిల్ సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 12:52 PM

శ్యామ్ తుమ్మలపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా "సింధూరం". ఇందులో శివబాలాజీ, ధర్మ, బ్రిడిగా సాగ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టైటిల్ ట్రాక్ "సింధూరం..సింధూరం" లిరికల్ వీడియోను విడుదల చేసారు. గౌర హరి స్వరపరిచిన ఈ పాటను సాయి చరణ్ ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. పదునైన పదాలతో ఈ విప్లవ గీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది.


పోతే, ఈ మూవీ జనవరి 26న ధియేటర్లకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa