ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రిస్క్" మోషన్ పోస్టర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 04:56 PM

ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "రిస్క్". ఈ సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. సందీప్ అశ్వ, తరుణ్ సాగర్, అర్జున్ ఠాకూర్, విశ్వేష్, సాన్యా ఠాకూర్, జోయా జవేరి, అనీష్ కురువిళ్ళ, రాజీవ్ కనకాల, కాదంబరి కిరణ్, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా మోషన్ పోస్టర్ విడుదలైంది. జీకే మిరాకిల్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మింపబడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa