టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'నడికర్ తిలకం'. ఈ సినిమాకి లాల్ జెఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో, టోవినో థామస్ శిలువ వేయబడిన క్రీస్తుగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాని 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa