ప్రభాస్ హీరోయిన్, పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్ అందాల ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపుతుంటాయి. నెటిజన్లని ఎనర్జీ టానిక్‌లాగానూ మారిపోతుంటుంది. కృతి సనన్ గ్లామర్ షోలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. తొలి చిత్రంతోనే ఆమె తన అందాల పవరేంటో చూపించింది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఓవైపు ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ, ఇంకోవైపు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అంతగా అందాల విందు ఇచ్చింది.
సోఫాలో కూర్చొని కవ్వింపు చర్యలకు దిగింది కృతి. షర్ట్ లేకుండా బ్రా అందాలను, సైడ్ స్కర్ట్ లో థైస్ షో చేసింది. అందాలన్నీ సోఫాలో పరిచేసింది. మరోవైపు వంగి వంగి ఎద అందాలను వడ్డిస్తుంది. ఈ నయా ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం.
Stylish #KritiSanon during promotions for #Shehzaada in Mumbai pic.twitter.com/nmLagyMfz3
— Tushar Jadhav (@TJadhav9) January 24, 2023