3మంకీస్ ఫేమ్ డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం "వాలెంటైన్స్ నైట్". ఈ చిత్రానికి ఆయనే సంగీతం కూడా సమకూరుస్తున్నారు. ఇందులో చైతన్యా రావు హీరోగా నటిస్తుండగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, ముక్కు అవినాష్ కీరోల్స్ లో నటిస్తున్నారు. స్వాన్ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. పోతే, రేపే వాలెంటైన్స్ నైట్ మూవీ థియేటర్లకు రావడానికి సిద్ధం గా ఉంది.
![]() |
![]() |