గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫోటో షూట్ పిక్స్ కోట్లాది మందికి విజువల్ ట్రీట్. డస్కీ అందాలతో హాట్ షో చేస్తే ఇంటర్నెట్ మొత్తం ఊగిపోవాల్సిందే. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు ఊపేస్తున్నాయి. గ్లోబల్ హీరోయిన్‌గా రాణిస్తున్న ప్రియాంక చెప్రా.. గ్లామర్ షో చేస్తే బ్లాస్ట్ అయిపోవాల్సిందే అంటుంటారు. తాజాగా అదే చేసింది. తన ఘాటు రేపే ఫోటోలతో సామాజిక మాధ్యమాలను పేల్చేసింది. ట్రెండీ వేర్‌లో సరికొత్తగా అందాలను ఆవిష్కరిస్తూ బ్లాస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుండటం విశేషం.
బ్రిటీష్ వోగ్ మ్యాగజీన్ కోసం ప్రియాంక చోప్రా ఈ నయా ఫోటో షూట్ చేసింది. తన అందాలను మరింత కొత్తగా ఆవిష్కరించింది. వింతైనా ట్రెండీ వేర్‌లో హాట్ పోజులిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రియాంక మంటలు పుట్టించే అందంతో మైండ్ బ్లాక్ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.