యంగ్ హీరో కార్తికేయ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "బెదురులంక 2012". క్లాక్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ డ్రామెడి జోనర్ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు బెదురులంక 2012 టీజర్ విడుదల కాబోతుంది. ఈ టీజర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ డిజిటల్ లాంచ్ చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చెయ్యగా, సాయంత్రం విడుదల కాబోతున్న టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.