అనన్య పాండే రచ్చ మామూలుగా లేదు. హాట్ హాట్ గా అదరగొట్టేలా ఫోజులతో.. తెగ హడావిడి చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ.. అందంతో అద్భుతం చేస్తోంది. అవకాశలు తగ్గినా..డోంట్ కేర్ అంటోంది అనన్య పాండే. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. లైగర్ సినిమాతో సౌత్ లో పాగా వేయాలి అనుకుంది బ్యూటీ.. కాని అది కాస్త బెడిసికొట్టింది. పాన్ఇండియా హీరోయిన్ అవ్వాల్సిన అనన్య.. ఆఫర్లు లేక ఖాళీగా ఉంటోంది.
అందాలతో అజంతా శిల్పంలా మెరిసిపోతోంది అనన్య పాండే. సోషల్ మీడియాలో ఉన్నదంతా చూపించేస్తోంది. సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వడం లేదు అనుకుందో ఏమో.. నెట్టింట రెచ్చిపోతోంది .. కుర్రాల్లకు చెమటలు పట్టేలా ఫోజులిస్తోంది. ఎద అందాలను కూడా విందు చేస్తోంది అనన్య. చాలీ చాలని డ్రెస్.. ఎద ఎత్తులను దాచలేక ఇబ్బంది పడుతుంది.. హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తుంది అనన్య. రోజు రోజుకు డోస్ పెంచుతూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
రీసెంట్ గా లైగర్ బ్యూటీ ఇచ్చిన ఫోజులకు నిద్రలేకుండా అల్లాడిపోతున్నారు కుర్రాళ్ళు. సెల్ఫీతీసుకుంటూ.. బికినీ లుక్ లో ఉన్నవన్నీ ఆరబోస్తూ.. చూపించాల్సినవన్నీచూపిస్తోంది అనన్య పాండే. అబ్బబ్బ ఏం అందంరా బాబు అనేలా చేస్తోంది. సోషల్ మీడియాలోమాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అనన్య పాండే. అస్సలు తగ్గేది లేదంటుంది. క్లీవేజ్ షో చేస్తూ.. ఆ ఫోటోస్ ను.. తన ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంటుంది. రీసెంట్ గా అనన్య పాండే శేర్ చేసిన ఫోటోస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.