ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అమిగోస్' USA బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 11, 2023, 08:42 PM

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ ట్రేడర్స్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద 190 లొకేషన్స్ నుండి $87,983 వసూలు చేసినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ తన ట్విట్టర్‌లో అమిగోస్ యొక్క కలెక్షన్స్ ఫిగర్‌ను షేర్ చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa