AR అభి దర్శకత్వంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ అండ్ మోక్ష నటించిన 'లక్కీ లక్ష్మణ్' సినిమా అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియాపై హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa