ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డ్ కలర్ డ్రెస్ లో రెజీనా విరహవేదన

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2023, 11:38 AM

గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది.గ్లామర్ హీరోయిన్ గా కుర్రాళ్ల మనసులు దోచుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో రెజీనా క్రేజ్ తెచ్చుకుంది. ఎవరు లాంటి చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించింది. 


అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది. అంతకు ముందు గ్లామర్ రోల్స్ చ్చేసిన రెజీనా ఈ చిత్రంలో కథకు తగ్గట్లుగా బోల్డ్ గా నటించింది. ఇక చివరగా రెజీనా శాకినీ డాకిని అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ లో నివేత థామస్ నటించడం విశేషం. అయితే ఈ చిత్రం  ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ రోల్స్ దొరికితే అందాలు ఆరబోయడానికి రెజీనా వెనకడుగు వేయదు. అలాగని ఆమె కేవలం గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూడడం లేదు. వైవిధ్యం ఉన్న పాత్రలని కూడా ఎంచుకుంటోంది. రెజీనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెజీనా తన అందంతో మతిపోతే షాక్ ఇచ్చింది. కుర్రాళ్ల హార్ట్ బీట్ రైజ్ అయ్యే విధంగా రెజీనా గోల్డ్ కలర్ డ్రెస్ లో రెచ్చిపోయింది. సోఫా పై కూర్చుని పరువాలు ఒకలబోస్తూ ఆమె విరహాన్ని ప్రదర్శిస్తోంది. ఈ డ్రెస్ లో రెజీనా మామూలు అందంతో లేదు. నార్మల్ గానే హాట్ లుక్స్ తో కవ్వించే రెజీనా ఇలాంటి డ్రెస్సులు ధరిస్తే ఆమె ఫ్యాన్స్ కి  పండగే. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com