కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో తొలిసారి చేసిన బైలింగ్వల్ సినిమా ‘సార్’. తమిళ్‌లో ‘వాతి’ పేరుతో ఈ చిత్రం విడుదలైంది. వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 22 నుంచి ఈ మూవీ స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa