కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా దర్శకుడు రమేష్ కదురి రూపొందిస్తున్న చిత్రం "మీటర్". సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఈ రోజు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 04:59 నిమిషాలకు మీటర్ మూవీ విడుదల తేదీని ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టు తెలిపారు. సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలందిస్తుండగా, చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa