ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్ స్టాగ్రమ్ లో హాట్ ఫోటో షేర్ చేసిన సోఫీ చౌద‌రి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 29, 2019, 03:22 PM

తాజాగా  బాలీవుడ్ న‌టి సోఫీ చౌదరి ఇన్ స్టాగ్రమ్ లో వేడెక్కించే ఫోటోని  షేర్ చేసింది. ఈ ఫోటోలో బోల్డ్ లుక్ తో యువతరాన్ని మత్తెక్కిచింది. ఈ లుక్ చూడగానే బికినీకి ఎక్కువ – టూపీస్ కి తక్కువ అన్న చందంగానే కనిపిస్తోంది. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డిజైనర్ డ్రెస్ తో మైమరిపిస్తోంది. అదిరిపోయే స్టైలింగ్ అంటూ సోఫీ అందాలు ఆర‌బోసింది. రాహుల్ జింగానియా ఈ డ్రెస్‌ని  డిజైన్ చేశారు. బూడిద రంగులో ఉన్న ఈ డ్రెస్ మీరు చూడండి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa