ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'ఘోస్టీ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 08:54 PM

కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఘోస్టీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తమిళ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ హారర్-కామెడీ సినిమా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు, రాధికా శరత్‌కుమార్, కెఎస్ రవికుమార్ మరియు ఊర్వసి కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa