న్నడ బ్యూటీ నభా నటేష్ రేసులో వెనుకబడింది. తన కంటే వెనకొచ్చిన కుర్ర భామలు శ్రీలీల, కృతి శెట్టి దున్నేస్తుంటే నభా మాత్రం ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తుంది.వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని దెబ్బతీశాయి. ప్రస్తుతం నభా చేతిలో ఒక్క ఆఫర్ లేదు. ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన చివరి చిత్రం అల్లుడు అదుర్స్. 2021 సంక్రాంతి కానుకగా ఆ చిత్రం విడుదలైంది. నితిన్ తో జతకట్టిన మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదలైంది.ప్రస్తుతం నభా చేతిలో అధికారికంగా ఒక్క ప్రాజెక్ట్ లేదు. ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. 2015లో నభా కెరీర్ మొదలైంది. కన్నడ చిత్రం వజ్రకాయతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నభాకు తెలుగులో ఆఫర్ ఇచ్చారు. నన్ను దోచుకుందువటే చిత్రంలో సుధీర్ బాబుకు జంటగా నభా నటించారు. ఆ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.తాజాగా చీర, స్లీవ్ లెస్ జాకెట్ కట్టి నభా అందాల నడుము చూపించింది. నభా హొట్నెస్ చెమటలు పట్టిస్తుండగా ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు. నభా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
Actress @NabhaNatesh in a gulaal saree is quite the beauty. she is surely adding more colours to her fans’ Holi. #NabhaNatesh #HappyHoli pic.twitter.com/StELXFnYyf
— Suresh Kondi (@SureshKondi_) March 7, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa