టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా గ్లామర్ డోస్ కి బౌండరీలు బ్రేక్ అయిపోతున్నాయి. ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తున్నాయి. తాజాగా ఈ అందాల రాశీ ఉమెన్స్ డే రోజు ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది.రాశీఖన్నా తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఆమె బ్యాక్ లెస్ లో బ్యాక్ అందాలను పంచుకుంది. అంతేకాదు టైట్ ఫిట్‌లో తన చుట్టుకొలతలను చూపిస్తుంది. కిర్రాక్ పోజులిస్తూ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశీఖన్నా పారిస్‌లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పారిస్‌లో ఓ హోటల్ విండోలో నిల్చొని ఇలాంటి హాట్ పోజులిచ్చింది. అంతేకాదు ఆ విండో నుంచి ప్రపంచాన్ని చూస్తుందట. తనకు కావాల్సిన ప్రపంచం ఉందని చెప్పింది. కవ్వించే ఫోటోలతో కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది.
#Raashii #RaashiiKhanna pic.twitter.com/BGeo9RQm0E
— Siddharth (@Siddhu_9494) March 9, 2023