సోషల్ మీడియాలో కాస్త డిఫరెంట్ గా కనిపించే హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఎప్పుడూ ముందు ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ వెతికి మరీ ఫోటో షూట్స్ చేస్తుంటుంది బ్యూటీ. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది. సోషల్ మీడియా షేక్ అయ్యేలా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో రెచ్చిపోతోంది. సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న జూనియర్ శ్రీదేవి.. సోషల్ మీడియాలో మాత్రం.. గ్లామర్ ట్రీట్ అదరగొడుతుంది. కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది బ్యూటీ.
రీసెంట్ గా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బ్లాస్ట్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో.. పాతకాలపు చీరకట్టులో జాన్వీ మెరిసిపోయింది. జాకెట్ లేకుండా.. క్లీవేజ్ షో చేస్తోంది. నాభి అందాలు నాజూకు సోకులు ఉబికి వచ్చేలా.. నడుము చుట్టూ కొంగు కట్టుకుంది బ్యూటీ. జాన్వీ నాభి అందాలు మతులు పోగొడుతున్నాయి. కుర్రకారుకు కిక్కెక్కిచేలా ఉన్న ఈ ఫోజులకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. కామెంట్ల రూపంలో జాన్వీని తెగ పొగిడేస్తున్నారు. నెటిజన్ల ఉత్సాహంతోనే బాలీవుడ్ బ్యూటీ.. రోజురోజుకు డోస్ పెంచుతూ.. అందంతో అద్భుతం చేస్తోంది.
#JahnaviKapoor pic.twitter.com/mtPIcTXuNP
— Glamfeed (@glamfeed) March 8, 2023