ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘దసరా’ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2023, 01:34 PM
నాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం ‘దసరా‘. ఈ చిత్రం ట్రైలర్ పై మేకర్స్ తాజా అప్డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రివీల్ చేయనున్నట్టుగా తెలిపారు. అలాగే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ సాంగ్స్ అన్ని భాషల్లో హిట్స్ కాగా సినిమాపై హైప్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com