ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రావణాసుర థర్డ్ సింగిల్ రిలీజ్ ఈ రోజే..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2023, 11:36 AM

మాస్ రాజా రవితేజ నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో నటిస్తున్న చిత్రం "రావణాసుర". సుధీర్ వర్మ దర్శకత్వంలో విభిన్న కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది.


విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్న చిత్రబృందం ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు రావణాసుర నుండి థర్డ్ సింగిల్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. అని హీరోయిన్ మేఘా ఆకాష్ ని టీజ్ చేస్తూ రవితేజ పాడే ఈ పాట పెప్పి ట్యూన్ తో ఉండబోతుందని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com