యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదిరిపోయే పోజులతో అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. మరోవైపు మాళవిక మోహనన్ అదిరిపోయేలా ఫోటో షూట్లు కూడా చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట అందాలను ఆరబోస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. మాళవిక స్టన్నింగ్ పోజులకు మంత్ముగ్ధులు అవుతున్నారు. తాజాగా మాళవిక మరిన్ని గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సెక్సీ అవుట్ ఫిట్ లో హాట్ నెస్ పెంచేసింది. ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్నా మాళవిక మోహన్ లేటెస్ట్ ఫోటో షూట్ లో మరింత అందంగా పరువాలను వడ్డించింది.
అదిరిపోయేలా పోజులిచినా ఆ ఫోటోలను మాళవిక ఇన్స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ పూలపూల లాంగ్ టాప్ లో మాళవిక మోహనన్ బ్యూటిఫుల్ లోక్ ని సొంతం చేసుకుంది. మరోవైపు అందాలనూ ఆరబోసింది.విండో దగ్గర కుర్చీపై కూర్చొని ఫోటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో కవ్వించింది. క్లీవేజ్ షో తో కేక పెట్టించింది. అలాగే థండర్ థైస్ చూపిస్తూ మిండ్ బ్లాక్ చేసింది. యంగ్ బ్యూటీ పరువాల ధాటికి కుర్రాళ్ళు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాళవిక మత్తు పొజులకు మైమరిచి పోతున్నారు. లైక్ అండ్ కామెంట్ల తో ఫోటోలను వైరల్ చేస్తున్నారు.