ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రంగమార్తాండ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 13, 2023, 05:06 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగమార్తాండ' సినిమా మార్చి 22, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.89 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమా మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కి రీమేక్. ఎమోషనల్ డ్రామాగా రూపొందిన రంగమార్తాండ హౌస్‌ఫుల్ మూవీస్ మరియు రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శకుడు.


'రంగమార్తాండ' కలెక్షన్స్ ::::
నైజాం : 83 L
సీడెడ్ : 19 L
UA : 25 L
ఈస్ట్ : 15 L
వెస్ట్ : 10 L
గుంటూరు : 21 L
కృష్ణ : 17 L
నెల్లూరు : 11 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.79 కోట్లు (3.53 కోట్ల గ్రాస్)
KA + ROI + OS : 12 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 1.89 కోట్లు (3.81 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com